Hyderabad Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల దంచికొడుతున్న వర్షం
ABN, Publish Date - Nov 02 , 2025 | 08:02 PM
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం దంచికొడుతుంది. అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వర్షం పడుతోంది.
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, యూసఫ్‌గూడలో పడుతున్న వర్షం
ఒక్కసారిగా వర్షం పడటంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
బేగంపేట, మారేడ్‌పల్లి, ప్యాట్నీ, అల్వాల్‌లో కురుస్తోన్న వర్షం
పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం
జలమయమైన లింగంపల్లి అండర్ బ్రిడ్జ్, గచ్చిబౌలి రోడ్డు
Updated Date - Nov 02 , 2025 | 08:05 PM