Hyderabad: హైదరాబాద్‌లో చెరువులను తలపిస్తున్న రహదారులు
ABN, Publish Date - Aug 08 , 2025 | 12:33 PM
హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్ నగరంలో దంచికొట్టిన భారీ వర్షాలు
చాలా ప్రాంతాలలో కుండపోత వర్షం
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
నగరాల్లో పలుచోట్ల చెరువులను తలపిస్తున్న రహదారులు
వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్
పలుచోట్ల వర్షం కారణంగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు
కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
వర్ష ప్రభావంతో మెట్రో స్టేషన్లలో పెరిగిన రద్దీ
Updated Date - Aug 08 , 2025 | 12:38 PM