Banjara Colony: జలదిగ్బంధంలో హయత్ నగర్ బంజారా కాలనీ..
ABN, Publish Date - Sep 22 , 2025 | 03:31 PM
హైదరాబాద్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్ బంజారా కాలనీ నీట మునిగింది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.
హైదరాబాద్‌లో రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగిన పలు ప్రాంతాలు
జలదిగ్బంధంలో హయత్ నగర్ బంజారా కాలనీ
రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన కాలనీవాసులు
ఇండ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు
మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో ఆందోళనలో బంజార కాలనీ వాసులు
వరద నీరు ఇళ్లలోకి రావడంతో నానా తంటాలు పడుతున్న ప్రజలు
జిలాన్ ఖాన్ చెరువు నిండటంతో ఆ వరద నీరు బంజార కాలనీని ముంచెత్తిందంటున్న స్థానికులు
రంగంలోకి దిగి సహయక చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది
Updated Date - Sep 22 , 2025 | 03:31 PM