Ganesha Immersions Highlights: వావ్.. గణేష్ నిమజ్జనంలో అదరగొట్టేశారుగా..
ABN, Publish Date - Sep 06 , 2025 | 09:06 PM
హైదరాబాద్ నగరంలో నిమజ్జనం సందర్భంగా వేలకొద్దీ గణనాథ విగ్రహాలు ఒకే వరసన రోడ్లపై కొలువుదీరాయి. ఇందులో ఒక్కొక్క వినాయకుడిదీ ఒక్కో స్టైల్. ఇక, శోభాయాత్రలో వెరైటీ వేషాలు, డాన్సులతో భక్తులూ అదరగొట్టారు.
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవంలో ఒక్కొో గణనాథుడి విగ్రహం చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఢిఫరెంట్ థీమ్స్ తో కొలువదీరిన లంబోదరుని వెరైటీ గెటప్పులు మీరు చూసేయండి.
విచిత్రమైన ఆటోలో వినాయకుని నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న ఫ్యామిలీ
బుజ్జి బుజ్జి బాల గణేషులు గెటప్పులు అదిరిపోయాయి కదూ..
భక్తి శ్రద్ధలతో సంతోషంగా గణేషుని సాగనంపుతున్న చిన్నారులు.
నిమజ్జన మహోత్సవాల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని సందడి చేశారు.
యువతులు వినాయకుని శోభాయాత్రలో డాన్సులతో అదరగొట్టేశారు.
Updated Date - Sep 06 , 2025 | 09:06 PM