ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోషామహల్ స్టేడియంలో అశ్వాలను సందర్శించిన సీపీ ఆనంద్

ABN, Publish Date - Jun 03 , 2025 | 07:17 PM

గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ రోజు అంటే మంగళవారం సందర్శించారు. ఈ పోలీస్ గ్రౌండ్‌లో నూతనంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్స్ గ్రౌండ్‌ను అక్కడి నుంచి సమీపంలోని చక్నావాడి వద్ద షెడ్డును నిర్మించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక హార్స్ గ్రౌండ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్ డిఫెన్స్‌పై ట్రైనింగ్‌ను ఆయన పరిశీలించారు. ట్రైనింగ్‌లో నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్స్‌ను ట్రైనీ మహిళా పోలీసులు ఈ సందర్భంగా ప్రదర్శించారు.

1/10

గోషా మహల్ స్టేడియం వద్ద పోలీసులతో మాట్లాడుతున్న సీపీ సీవీ ఆనంద్

2/10

అశ్వాన్ని పరిశీలిస్తున్న సీవీ ఆనంద్

3/10

అశ్వానికి మేత పెడుతున్న సీవీ ఆనంద్

4/10

విన్యాసాలు చేస్తున్న మహిళా పోలీసులు

5/10

విన్యాసాలు ప్రదర్శిస్తున్న మహిళా పోలీసులు

6/10

విన్యాసాలు ప్రదర్శిస్తున్న మహిళా పోలీసులు

7/10

విన్యాసాలు ప్రదర్శిస్తున్న పోలీసులు

8/10

మహిళా పోలీసులు విన్యాసాలు

9/10

మహిళా పోలీసుల విన్యాసాలు

10/10

మహిళా పోలీసుల విన్యాసాలు

Updated Date - Jun 03 , 2025 | 07:26 PM