ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో భారీ వర్షం .. జలమయమైన రహదారులు

ABN, Publish Date - Apr 18 , 2025 | 09:07 PM

హైదరాబాద్‌ మహానగరంలో మళ్లీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నగర జీవులు కాస్తా ఇబ్బంది పడ్డారు. రాగల గంటల్లో సైతం మళ్లీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని చెప్పారు.

1/9

భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. దీంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడ్డారు.

2/9

భారీ వర్షం కారణంగా రహదారిపైకి నీరు చేరడంతో.. భార్యను జాగ్రత్తగా రోడ్డు దాటిస్తున్న భర్త

3/9

వర్షపు నీరు భారీగా రహదారిపైకి చేరడంతో.. ఇంటికి జాగ్రత్తగా వెళ్తున్న పాప

4/9

వర్షం రోడ్డుపై నిలవడంతో.. అలాగే నీటిలో నడుచుకొంటు వెళ్తున్న యువతి, తల్లికొడుకు

5/9

భారీ వర్షంలో సైతం బయటకు వెళ్తున్న దంపతులు

6/9

రహదారిపై నిలిచిన నీరుతో కాలువలను తలపిస్తుంది. అయినా అలాగే వాహనంపై వెళ్తున్న యువకుడు

7/9

భారీ వర్షం కారణంగా.. రహదారిపై నిలిచిన నీరు.. అలాగే వాహనంలో ముందుకు సాగుతోన్నారు.

8/9

ఓ వైపు వర్షం పడుతోంటే.. ఓ బాలిక గొడుగు పట్టుకొని వెళ్తుంది. మరో యవతి మాత్రం.. తన బిడ్డను భుజంపై ఎత్తుకొని ముందుకు వెళ్తోంది.

9/9

రహదారులపై నీరు నిలిచినా అలాగే ముందుకు సాగుతోన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 09:12 PM