ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kamareddy Rains: కామారెడ్డిలో జలవిలయం..

ABN, Publish Date - Aug 28 , 2025 | 04:44 PM

కామారెడ్డిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జలవిలయం సృష్టించాయి. భారీ వరదలు పోటెత్తడంలో.. ఇళ్లన్నీ నీట మునిగాయి. పెద్ద పెద్ద వాహనాలు సైతం వరదలో కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. వరద బీభత్సానికి సంబంధించిన ఫోటోలు.

1/10

కామారెడ్డి జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

2/10

వర్షాలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలం అవుతోంది. వరదలు పోటెత్తడంతో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి.

3/10

కామారెడ్డి జిల్లాలో వర్షాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది.

4/10

ఆగస్టు 26, 27 తేదీల్లో కామారెడ్డిలోని రాజంపేట మండలం వద్ద ఉన్న అర్గొండ స్టేషన్‌లో 42 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.

5/10

ఆగస్టు 26, 27 తేదీల్లో కామారెడ్డిలోని రాజంపేట మండలం వద్ద ఉన్న అర్గొండ స్టేషన్‌లో 42 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.

6/10

నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది.

7/10

కామారెడ్డి జిల్లాలో ముంపు ప్రాంతాల నుంచి మొత్తం 500 మందిని రక్షించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

8/10

ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం బొగ్గు గుడిసె వద్ద 10మంది కార్మికులను, గుంకల్ గ్రామంలో మరో 5 మందిని రక్షించింది.

9/10

కామారెడ్డి జిల్లాలోని రెండు ప్రదేశాలలో హైదరాబాద్ నుండి ఆదిలాబాద్‌కు వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు పొంగిపొర్లుతోంది.

10/10

SDRFతో కలిసి జిల్లా పోలీసులు జాతీయ రహదారిపై వీలైనంత త్వరగా ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రాకపోకలు సాగించడానికి కృషి చేస్తున్నారు.

Updated Date - Aug 28 , 2025 | 05:06 PM