మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ సమీపంలో మంటలు
ABN, Publish Date - Apr 19 , 2025 | 09:33 PM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ వస్తున్న సమయంలో గగులపల్లి కలెక్టర్ కార్యాలయం సమీపంలో చెలరేగిన మంటలు
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గగులపల్లి దగ్గర భూభారతి సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ కార్యాలయం సమీపంలో హెలికాప్టర్లో దిగారు
అయన హెలికాప్టర్లో దిగుతున్న సమయంలోనే కలెక్టర్ కార్యాలయం సమీపంలో మంటలు చెలరేగాయి
మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ సిబ్బంది
కాగా భూభారతి సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలెక్టర్ పాల్గొన్నారు
Updated Date - Apr 19 , 2025 | 09:37 PM