ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ABN, Publish Date - Jul 19 , 2025 | 07:34 AM

నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జులై18న పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ సమీకృత గురుకుల స్కూల్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం మదన గోపాల దేవాలయంలో స్వామివారిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. అలాగే భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

1/24

నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జులై18న పర్యటించారు.

2/24

ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

3/24

వేదికపై పాటలు పాడుతున్న కళాకారులు

4/24

జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ సమీకృత గురుకుల స్కూల్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

5/24

అనంతరం మదన గోపాల దేవాలయంలో స్వామివారిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు.

6/24

అలాగే భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

7/24

మదన గోపాల దేవాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న బ్రాహ్మణులు

8/24

చెక్కులు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

9/24

సమావేశానికి భారీగా హాజరైన ప్రజలు

10/24

సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న ప్రజా ప్రతినిధులు

11/24

కోలాటం ఆడుతున్న మహిళలు

12/24

డప్పు కొడుతున్న కళాకారులు

13/24

వేదికపై నుంచి ప్రజలకి అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

14/24

జటప్రోలులో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

15/24

కోలాటం ఆడుతున్న మహిళలు

16/24

సీఎం రేవంత్‌రెడ్డికి చిరు కానుక అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

17/24

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వాకిటి శ్రీహరి

18/24

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

19/24

సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

20/24

సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన కళాకారులు

21/24

సీఎం రేవంత్‌రెడ్డితో అభివృద్ధి పనులపై చర్చిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

22/24

ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

23/24

సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న అధికారులు

24/24

సమావేశంలో పాల్గొన్న ప్రజలు

Updated Date - Jul 19 , 2025 | 08:00 AM