ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NALSAR University: ఘనంగా నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

ABN, Publish Date - Jul 13 , 2025 | 07:24 AM

శామీర్‌పేట్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ తదితరులు పాల్గొన్నారు. పీహెచ్‌డీలు, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, ఎంఏ ట్యాక్సేషన్‌ లా, క్రిమినల్‌ జస్టిస్‌ మేనేజ్‌మెంట్‌, బీఏఎల్‌ఎల్‌బీ హానర్స్‌, బీబీఏ హానర్స్‌, బీబీఏ, పీజీడిప్లొమో ఇన్‌ ట్యాక్సేషన్‌, పీజీ డిప్లొమో ఇన్‌ క్రిమినల్‌ జస్టిస్‌ మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సుల్లో విద్యను పూర్తి చేసిన మొత్తం 462 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలో డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బంగారు పతకాలు అందజేశారు.

1/10

శామీర్‌పేట్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది.

2/10

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌ హాజరయ్యారు.

3/10

ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

4/10

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

5/10

పీహెచ్‌డీలు, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, ఎంఏ ట్యాక్సేషన్‌ లా, క్రిమినల్‌ జస్టిస్‌ మేనేజ్‌మెంట్‌, బీఏఎల్‌ఎల్‌బీ హానర్స్‌, బీబీఏ హానర్స్‌, బీబీఏ, పీజీడిప్లొమో ఇన్‌ ట్యాక్సేషన్‌, పీజీ డిప్లొమో ఇన్‌ క్రిమినల్‌ జస్టిస్‌ మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సుల్లో విద్యను పూర్తి చేసిన మొత్తం 462 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలో డిగ్రీలు ప్రదానం చేశారు.

6/10

ఈ సందర్భంగా అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బంగారు పతకాలు అందజేశారు.

7/10

పిల్లల హక్కులు, నాల్సార్‌ లా రివ్యూ పుస్తకాలను సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, సీఎం రేవంత్‌రెడ్డి, జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ, జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, వీసీ శ్రీకృష్ణదేవరావు ఆవిష్కరించారు.

8/10

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌‌ని సన్మానిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

9/10

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

10/10

కార్యక్రమంలో విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Jul 13 , 2025 | 07:29 AM