CM Revanth Reddy: గోషామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం
ABN, Publish Date - Oct 21 , 2025 | 01:22 PM
గోషామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైయ్యారు.
గోషామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి
పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్న సీఎం
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
అమరవీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భగా అక్టోబర్ 31 వరకు రక్తదాన శిబిరాలు, ర్యాలీలు, వైద్య కార్యక్రమాల వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న పోలీసు అధికారులు.
Updated Date - Oct 21 , 2025 | 01:26 PM