ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గందరగోళం..

ABN, Publish Date - Jun 20 , 2025 | 02:47 PM

హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గందరగోళం చెలరేగింది. వేల మంది విద్యార్థులు ధర్నాకు దిగారు.

1/6

హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద శుక్రవారం గందరగోళం చెలరేగింది.

2/6

20 అసిస్టెంట్ వార్డెన్ జాబ్స్ కోసం యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు.

3/6

సుదూర ప్రాంతాల నుంచి రెండు రోజుల ముందే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, ఇంటర్వ్యూని వాయిదా వేశారు.

4/6

దీంతో రిజిస్టర్ విద్యాసాగర్ అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ నీ వాయిదా వేశారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ధర్నాని విరమించాలి అని అభ్యర్థించినా ధర్నా విరమించలేదు.

5/6

వేల సంఖ్యలో వచ్చిన అభ్యర్థులందరూ కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ నాలెడ్జ్ సెంటర్ ముందు ధర్నాకు దిగారు. కనీసం మంచి నీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడ్డారు.

6/6

ఉన్న 20 పోస్టులను డబ్బులకు అమ్ముకున్నారంటూ అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వచ్చిన వారితోనే ఇంటర్వ్యూలు జరపాలని.. రిజిస్టర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Jun 20 , 2025 | 03:02 PM