ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు

ABN, Publish Date - Apr 28 , 2025 | 07:20 AM

హనుమకొండ జిల్లా: 25వ వసంతంలోకి అడుగుపెడుతోన్న అప్పటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్.. రజతోత్సవ సభ ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగింది. ఈ సభకు భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణకు ఎప్పుడూ నంబర్‌వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని, మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దెబ్బతీసిందని అన్నారు.

1/6

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో ప్రసంగించిన కేసీఆర్‌

2/6

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో ప్రజలకు అభివాదం తెలుపుతున్న మాజీ మంత్రి కేటీఆర్..

3/6

రజతోత్సవ సభ వేదికపై బీఆర్ఎస్ నేతలు..

4/6

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు భారీగా హాజరైన జనం..

5/6

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లుపై వచ్చిన కార్యకర్తలు..

6/6

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..

Updated Date - Apr 28 , 2025 | 07:21 AM