మహబూబ్‌నగర్ జిల్లాలో బోనాలు.. పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jul 21 , 2025 | 09:37 PM
మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియనుంది. జులై 20వ తేదీ చివరి ఆదివారం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. సోమవారం సైతం బోనాలు సమర్పించారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదురులో బోనాలు పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.
మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియనుంది.
జులై 20వ తేదీ చివరి ఆదివారం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు.
సోమవారం సైతం బోనాలు సమర్పించారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదురులో బోనాలు పండగ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.
అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి వెళ్తున్న మహిళలు
అమ్మవారి ఆలయానికి తరలి వచ్చిన భక్తులు
అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం దణ్ణం పెడుతున్న భక్తులు
అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు
Updated Date - Jul 21 , 2025 | 09:44 PM