ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tribals Dharma Yddham In Utnoor: ధర్మ యుద్ధం బహిరంగ సభకు పోటెత్తిన ఆదివాసీలు

ABN, Publish Date - Nov 23 , 2025 | 07:35 PM

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌ వేదికగా ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభ జరిగింది. స్థానిక ఎంపీడీవో గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ఈ మహాసభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీగా తరలి వచ్చారు. గత అనుభవాల దృష్ట్యా ఈ మహాసభ వద్ద కట్టుదిట్టమైన భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

1/8

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌ వేదికగా ఆదివాసీల ధర్మ యుద్ధం బహిరంగ సభ జరిగింది. స్థానిక ఎంపీడీవో గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ఈ మహాసభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీగా తరలి వచ్చారు.

2/8

గత అనుభవాల దృష్ట్యా ఈ మహాసభ వద్ద కట్టుదిట్టమైన భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉట్నూర్ వైపు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

3/8

ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసీఫాబాద్ మార్గాల్లో వెళ్లే వాహనాలను గుడిహత్నూర్ క్రాస్ రోడ్డు వద్ద నిలిపి వేసి.. నిర్మల్ వైపు మళ్లించారు.

4/8

రాష్ట్ర శాంతి భద్రతల డీజీ మహేశ్ భగవత్ శనివారం నుంచి ఉట్నూరులోనే ఉండి బందో బస్తును పర్యవేక్షిస్తున్నారు.

5/8

గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతంలోకి ఆదివాసీలు తప్పు మరోకరు ఈప్రాంతంలోకి రాకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

6/8

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆగదని ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు.

7/8

ఇక లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

8/8

ఆ తర్వాత ఈ ఉద్యమం కాస్తా నెమ్మదించింది. అనంతరం ఈ ఆదివాసీలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అందుకోసం ఆదివాసీ సంఘాన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. తమకు రావాల్సిన రిజర్వేషన్లను దొడ్డి దారిన లంబాడాలు దోచుకుంటున్నారని ఆదివాసీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 07:41 PM