హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ వేడుకలు..
ABN, Publish Date - May 11 , 2025 | 05:50 PM
శనివారం (మే10) సాయంత్రం గచ్చిబౌలీ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్ అందాల పోటీలు ప్రారంభమయ్యాయి. మిస్ వరల్డ్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.
శనివారం (మే10) సాయంత్రం గచ్చిబౌలీ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్ అందాల పోటీలు ప్రారంభమయ్యాయి.
ఈ పోటీల్లో 120 పైగా దేశాల సుందరీమణులు పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
Updated Date - May 11 , 2025 | 05:50 PM