National Athletics Competitions: హనుమకొండలో జాతీయస్థాయి అండర్ 23 అథ్లెటిక్స్ పోటీలు
ABN, Publish Date - Oct 16 , 2025 | 06:45 PM
హనుమకొండ JNSలో అట్టహాసంగా జాతీయస్థాయి అండర్ 23 అథ్లెటిక్స్ పోటీలు ఇవాళ(గురువారం) ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకి ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మేయర్ గుండు సుధారాణి, క్రీడా పోటీల నిర్వాహకులు హాజరయ్యారు. మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు జరుగనున్నాయి. దేశం నలుమూలల నుంచి 937 మంది అథ్లెట్లు హాజరయ్యారు. ఇరవై ఒక్క ఈవెంట్లలో పోటీలు జరుగనున్నాయి. తొలిరోజు పతకమే లక్ష్యంగా చిరుతల్లా అట్లెట్లు దూసుకెళ్లారు.
హనుమకొండ JNSలో అట్టహాసంగా జాతీయస్థాయి అండర్ 23 అథ్లెటిక్స్ పోటీలు ఇవాళ(గురువారం) ప్రారంభమయ్యాయి.
ఈ పోటీలకి ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మేయర్ గుండు సుధారాణి, క్రీడా పోటీల నిర్వాహకులు హాజరయ్యారు.
మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు జరుగనున్నాయి.
ఈ పోటీలకి దేశం నలుమూలల నుంచి 937 మంది అథ్లెట్లు హాజరయ్యారు.
ఇరవై ఒక్క ఈవెంట్లలో ఈ పోటీలు జరుగనున్నాయి.
తొలిరోజు పతకమే లక్ష్యంగా చిరుతల్లా అట్లెట్లు దూసుకెళ్లారు.
ఈ పోటీల్లో పాల్గొన్న మహిళా అథ్లెట్లు
Updated Date - Oct 16 , 2025 | 06:47 PM