ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Neiphiu Rio: నాగాలాండ్ సీఎం నేఫ్యూ రియోతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ

ABN, Publish Date - Nov 19 , 2025 | 06:41 AM

నాగాలాండ్ ముఖ్యమంత్రి నేఫియు రియోతో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. నాగాలాండ్‌లో వైమానిక అనుసంధానం బలోపేతంపై చర్చించారు. నాగాలాండ్ రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టులకు మౌలిక సదుపాయాల కల్పనకు, వాటి అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడామని తెలిపారు రామ్మోహన్ నాయుడు.

1/8

నాగాలాండ్ ముఖ్యమంత్రి నేఫియు రియోతో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు సమావేశం అయ్యారు.

2/8

ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. నాగాలాండ్‌లో వైమానిక అనుసంధానం బలోపేతంపై చర్చించారు.

3/8

నాగాలాండ్ రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టులకు మౌలిక సదుపాయాల కల్పనకు, వాటి అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారాలను ఈ సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడామని తెలిపారు రామ్మోహన్ నాయుడు.

4/8

ప్రకృతి సోయగాలు, అందుకు సమాన రీతిలో సాంస్కృతిక సంపద కలిగిన నాగాలాండ్‌ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన సౌకర్యాలు అందుబాటులోకి రావడం ద్వారా విశేష ప్రయోజనం కలుగుతుందని వివరించారు రామ్మోహన్ నాయుడు.

5/8

నాగాలాండ్‌లో అధికంగా ఉత్పత్తి అయ్యే పండ్లు, చేపల రవాణాకు విస్తృత అవకాశాలు ఉన్నందున ఎయిర్ కార్గో అభివృద్ధిపైనా చర్చించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

6/8

ఈ సమావేశంలో పాల్గొన్న నాగాలాండ్ సీఎం నేఫియు రియో, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి వర్గం.

7/8

నేఫియు రియోతో పలు కీలక అంశాలపై కేంద్రమంత్రి రామ్మోహన్ మాట్లాడారు.

8/8

వైమానిక రంగాన్ని నాగాలాండ్‌కు అనుసందానిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ వివరించారు.

Updated Date - Nov 22 , 2025 | 06:58 AM