Colombia-Shashi Tharoor: శశిథరూర్ సక్సెస్.. ఇది కదా.. రిజల్ట్ అంటే..
ABN, Publish Date - May 31 , 2025 | 10:47 AM
ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ సర్కారు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఔట్‌రీచ్ ఫలితాలు
ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ సర్కారు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఔట్‌రీచ్ ఫలితాలు
అసలు నిజాల్ని తెలుసుకుంటున్న పాక్ కపట నాటకాన్ని నమ్మిన కొన్ని దేశాలు
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ఘన విజయం
పాక్‌కు మద్ధతు ఉపసంహరించుకున్న కొలంబియా దేశం
పాక్‌కు సానుభూతి తెలియపరుస్తూ చేసిన ప్రకటన అధికారికంగా ఉపసంహరణ
కొలంబియా ప్రకటనపై తీవ్ర నిరాశ, ఆందోళన వ్యక్తం చేసిన శశిథరూర్
కొలంబియా ఉప విదేశాంగ మంత్రి శ్రీమతి రోసా యోలాండా విల్లావిసెన్సియో ప్రకటన
భారతదేశ వాదనతో ఏకీభవించిన కొలంబియన్ కాంగ్రెస్ (జాతీయ అసెంబ్లీ)
భారతదేశ భూభాగం, సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కుకు తమ పూర్తి మద్ధతు: కొలంబియన్ కాంగ్రెస్
Updated Date - May 31 , 2025 | 10:47 AM