ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూలిన ఎయిరిండియా విమానం.. ఏకంగా 242 మంది..!

ABN, Publish Date - Jun 12 , 2025 | 04:01 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మేఘానిలో టేకాఫ్ అయిన ఫ్లైట్ వెంటనే కుప్పకూలింది. అలర్ట్ అయిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

1/7

గుజరాత్‌‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

2/7

లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా ఏఐ-171 ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది.

3/7

కుప్పకూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం.

4/7

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్‌లో 230 మంది ప్యాసింజర్లతో పాటు 12 మంది స్టాఫ్ ఉన్నారు.

5/7

హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్‌ మీద ఈ విమానం కూలింది.

6/7

విమానం కూలడంతో రెండు భారీ భవనాల్లోనూ మంటలు చెలరేగాయి.

7/7

20 మందికి పైగా డాక్టర్లు చనిపోయారని సమాచారం.

Updated Date - Jun 12 , 2025 | 04:03 PM