ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం..

ABN, Publish Date - Apr 12 , 2025 | 07:02 AM

కడప: ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణం శుక్రవారం రాత్రి పండువెన్నెల్లో చంద్రుడు తిలకిస్తుండగా.. అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణ భారత దేశం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

1/8

ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం కనుల విందుగా జరిగింది.

2/8

విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న ఒంటిమిట్ల కోదండరామాలయం..

3/8

ఒంటిమిట్ట కోదండరామునికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు..

4/8

సీఎం చంద్రబాబు దంపతులు సీతారాములకు నైవేద్యం సమర్పిస్తున్న దృశ్యం..

5/8

ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణంలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు..

6/8

చంద్రబాబు దంపతులకు సీతారాముల మెమెంటోను బహుకరిస్తున్న అధికారులు..

7/8

కోదండరాముని కళ్యాణం అనంతరం అర్చకుడు ఇస్తున్న హారతి తీసుకుంటున్న చంద్రబాబు దంపతులు

8/8

ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Updated Date - Apr 12 , 2025 | 07:02 AM