ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇస్కాన్ దేవాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN, Publish Date - Aug 16 , 2025 | 04:27 PM

గీతాచార్యుడు శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణాష్టమి ఈ రోజు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలన్నీ ఆయన భక్తులతో నిండిపోయాయి. మధుర, ఉడిపి, ద్వారకా తదితర ప్రాంతాలు శ్రీకృష్ణుని నామంతో మార్మోగుతున్నాయి.

1/10

గీతాచార్యుడు శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణాష్టమి ఈ రోజు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇస్కాన్ దేవాలయాలన్నీ ఆయన భక్తులతో నిండిపోయాయి.

2/10

మధుర, ఉడిపి, ద్వారకా తదితర ప్రాంతాలు శ్రీకృష్ణుని నామంతో మార్మోగుతున్నాయి. మధుర, ఉడిపి, ద్వారకా తదితర ప్రాంతాలు శ్రీకృష్ణుని నామంతో మార్మోగుతున్నాయి.

3/10

అలాగే దేశంలోని అన్ని ఇస్కాన్ దేవాలయాలు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

4/10

అందులో భాగంగా హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం కనుల పండుగగా జరిగాయి.

5/10

ఈ సందర్భంగా ఆలయంలో శ్రీకృష్ణ భగవానుని దర్శించుకునేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భారీగా ఆయన భక్తులు తరలి వచ్చారు.

6/10

అందులో భాగంగా దేవాలయం వద్ద భారీగా భక్తులు బారులు తీరారు.

7/10

మరోవైపు.. శ్రీకృష్ణాష్టమి వేడుకుల నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు దేవాలయానికి తరలి వస్తుండడంతో.. ఇస్కాన్ ఆలయ ప్రతినిధులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

8/10

కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ దేవాలయంలో పలు సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వాటిని సైతం ఘనంగా నిర్వహించారు.

9/10

ఇక చిన్న పిల్లలకు శ్రీకృష్ణుడి వేషధారణతో వారి తల్లిదండ్రులు ఇస్కాన్ దేవాలయానికి తీసుకు వచ్చారు. పలువురు వారిని ఆకర్షించారు.

10/10

శ్రీకృష్ణుడి జన్మదినం సందర్బంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 05:25 PM