ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kavitha: చింతమడకలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత

ABN, Publish Date - Sep 21 , 2025 | 09:00 PM

సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామం కేసీఆర్ సొంతూరులో బతుకమ్మ ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో భాగంగా గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నారామ్ ముత్యం ఇంట్లో ఎంగిలి పూల బతుకమ్మను కవిత పేర్చారు. కవితకి డప్పుచప్పుళ్లతో మంగళ హారతులతో గ్రామస్థులు, ఆడపడుచులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత సందడి చేశారు.

1/15

సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామం కేసీఆర్ సొంతూరులో బతుకమ్మ ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.

2/15

సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో భాగంగా గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నారామ్ ముత్యం ఇంట్లో ఎంగిలి పూల బతుకమ్మను కవిత పేర్చారు.

3/15

కవితకు హారతి ఇస్తున్న చింతమడక ఆడపడుచులు

4/15

ఆడపడుచులతో కలిసి బతుకమ్మను పేరుస్తున్న కవిత

5/15

కవితకు బట్టలు పెడుతున్న దృశ్యం

6/15

బతుకమ్మను తీసుకువస్తున్న కవిత

7/15

బతుకమ్మ ఆడుతున్న కవిత

8/15

కవితను గజమాలతో సన్మానిస్తున్న చింతమడక గ్రామస్తులు

9/15

ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడుతున్న కవిత

10/15

చింతమడకలో మీడియాతో మాట్లాడుతున్న కవిత

11/15

మహిళలను అప్యాయంగా పలకరిస్తున్న కవిత

12/15

బతుకమ్మ వేడుకల్లో కవిత

13/15

కవితకు బొట్టు పెడుతున్న మహిళ

14/15

కవితకు ఘనంగా స్వాగతం పలుకుతున్న చింతమడక గ్రామస్థులు

15/15

చింతమడకతో తనకు ఎంతో అనుబంధం ఉందని కవిత గుర్తుచేసుకున్నారు.

Updated Date - Sep 21 , 2025 | 09:08 PM