భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
ABN, Publish Date - Nov 17 , 2025 | 03:32 PM
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేటిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, శివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేటిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, దీపారాధన చేసిన భక్తులు
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ
ఉదయాన్నే దీపాలు వెలిగించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం
శివుడికి పాలాభిషేకం చేస్తున్న భక్తులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నది పుష్కర్ ఘాట్‌లో స్నానాలు చేసి కార్తీక దీపాలను వదులుతున్న మహిళలు
శివాలయంలో భక్తుల పూజలతో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం
Updated Date - Nov 17 , 2025 | 06:26 PM