ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhadrachalam: భద్రాచలంలో సీతారామ కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు

ABN, Publish Date - Apr 06 , 2025 | 08:32 AM

భద్రాచలం రామాలయంలో శ్రీ రామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మిథిలా కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం జరుగనుంది. ఉదయం 10.30 నుంచి 12.30 వరకు కల్యాణ క్రతువు జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ఆనవాయితీగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సమర్పించనున్నారు.

1/12

భద్రాచలం రామాలయంలో శ్రీ రామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

2/12

శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. మిథిలా కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం జరుగనుంది.

3/12

శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలానికి భక్తులు బారీగా తరలి వచ్చారు.

4/12

కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

5/12

మిథిలా కల్యాణ మండపంలో ఏర్పాట్లు

6/12

సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

7/12

గోదావరిలో స్నానాలు చేస్తున్న భక్తులు

8/12

రాములవారి కల్యాణంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీసులు

9/12

సీతారాముల కల్యాణం జరిగే మిథిలా కల్యాణ మండపం

10/12

గోదావరిలో చిన్నారుల సందడి

11/12

జాగిలంతో ఏర్పాట్లను పరిశీలిస్తున్న పోలీసులు

12/12

సీతారాముల కల్యాణం సందర్భంగా భద్రాచలానికి భారీగా చేరుకున్న భక్తులు

Updated Date - Apr 06 , 2025 | 09:02 AM