Good Friday: భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
ABN, Publish Date - Apr 18 , 2025 | 10:07 AM
క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే పండుగల్లో గుడ్‌ఫ్రైడే ఒకటి. ఈ పండుగ సందర్భంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో ఏసుప్రభువును స్మరించుకుంటూ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అనంతరం ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలిపారు.
క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే పండుగల్లో గుడ్‌ఫ్రైడే ఒకటి.
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ పండుగ సందర్భంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో ఏసుప్రభువును స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో వేడుకలు చేసుకున్నారు.
అనంతరం ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రార్థనా మందిరాలకు అధిక సంఖ్యలో క్రైస్తవులు హాజరై ప్రార్థనలు చేశారు.
ఏసుక్రీస్తు పడిన కష్టాలను చూపిస్తూ భక్తులు శిలువ మోస్తూ కార్యక్రమం సాగించారు.
భటులు క్రీస్తు వేషధారణలో ఉన్న భక్తున్ని కొరడాలతో కొట్టుకుంటూ వెళ్లే దృశ్యాన్ని చూసిపలువురు కంటతడి పెట్టుకున్నారు.
చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులు
జనావళిని ఉద్ధరించేందుకు భూమిపై అవతరించి సర్వ మానవాళి కోసం రక్తం చిందించిన మానవతా మూర్తి ఏసుక్రీస్తు అని చర్చి ఫాదర్ అన్నారు.
Updated Date - Apr 18 , 2025 | 10:18 AM