ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దీపావళి సందర్భంగా బీజేపీ ఆధ్యర్యంలో తిరుపతిలో మట్టి ప్రమిదల పంపిణీ

ABN, Publish Date - Oct 19 , 2025 | 07:22 AM

బీజేపీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి నిషేధరాజు ఆధ్వర్యంలో మన దేశ ఉత్పత్తులతో మన ఇంటిలో వెలుగులు నింపుదాం.. స్వదేశీ వస్తువులు ప్రోత్సహిస్తూ చిరువ్యాపారులకు అండగా ఉందాం అనే నినాదంతో దీపావళి సందర్భంగా మహిళలకు మట్టి ప్రమిదలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

1/6

బీజేపీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి నిషేధరాజు ఆధ్వర్యంలో మన దేశ ఉత్పత్తులతో మన ఇంటిలో వెలుగులు నింపుదాం.. స్వదేశీ వస్తువులు ప్రోత్సహిస్తూ చిరువ్యాపారులకు అండగా ఉందాం అనే నినాదంతో దీపావళి సందర్భంగా మహిళలకు మట్టి ప్రమిదలను పంపిణీ చేశారు.

2/6

ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

3/6

దీపావళి పండుగ నాడు మన దేశ ఉత్పత్తులతో మన ఇంటిలో వెలుగులు నింపుదామని పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు.

4/6

మన దేశ ఉత్పత్తుల గురించి పీవీఎన్ మాధవ్ పలు కీలక సూచనలు చేశారు.

5/6

మట్టి ప్రమిదలను వెలిగిస్తున్న పీవీఎన్ మాధవ్

6/6

కార్యక్రమంలో పీవీఎన్ మాధవ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా నేతలు

Updated Date - Oct 19 , 2025 | 07:54 AM