Tirumala Pushpayagam: తిరుమలలో ఘనంగా శ్రీవారి పుష్పయాగం
ABN, Publish Date - Oct 30 , 2025 | 04:24 PM
తిరుమలలో శ్రీవారి పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఘనంగా జరిగింది.
తిరుమలలో ఘనంగా శ్రీవారి పుష్పయాగం
తిరుమలలో పుష్పాలకు ప్రత్యేక పూజలు
పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చిన ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది
లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన టీటీడీ ఈవో అనిల్ కుమార్
అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం
శ్రీవారి పుష్పయాగానికి తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళం
Updated Date - Oct 30 , 2025 | 04:28 PM