ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raghurama: గుంటూరులో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన రఘురామ

ABN, Publish Date - Apr 19 , 2025 | 06:58 AM

గుంటూరు జిల్లాలో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో రఘురామ పాల్గొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు రఘురామకు ఘన స్వాగతం పలికారు.

1/8

గుంటూరు లాం సమీపంలోని లోటస్ ఇన్‌ఫ్రాలో పద్మ విభూషణ్ రతన టాటా విగ్రహాన్ని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు రఘురామకృష్ణరాజు ఆవిష్కరించారు.

2/8

రతన్ టాటా గొప్ప మానవతావాది అని.. భారతీయుల హృదయాల్లో టాటా ఎప్పటికీ రత్నమేనని రఘురామకృష్ణరాజు స్మరించుకున్నారు.

3/8

విద్య, వైద్య రంగాల్లో రతన్ టాటా సేవలు నిరుపమానమని రఘురామరాజు ప్రశంసించారు.

4/8

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనేది అందరి కోరిక.. నాలుగేళ్ల క్రితమే ఈ విషయంపై ప్రధానికి లేఖ రాశానని రఘురామరాజు గుర్తుచేశారు.

5/8

గుంటూరు జిల్లాలో రఘురామకృష్ణ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో రఘురామ పాల్గొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు రఘురామకు ఘన స్వాగతం పలికారు.

6/8

అలాగే.. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, బలిజేపల్లి గ్రామంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కన్నాలక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రఘురామరాజు పాల్గొన్నారు.

7/8

ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

8/8

ఎన్టీఆర్‌కు పూలమాల వేసి రఘురామరాజు నివాళి అర్పించారు.

Updated Date - Apr 19 , 2025 | 07:28 AM