TDP Mahanadu 2025: కన్నుల పండువగా కడపలో టీడీపీ మహానాడు రెండోరోజు
ABN, Publish Date - May 28 , 2025 | 11:54 AM
కన్నుల పండువగా టీడీపీ మహానాడు 2025 ఘనంగా నందమూరి తారకరామారావు 102 వ జయంతి వేడుకలు
కన్నుల పండువగా నందమూరి తారకరామారావు 102 వ జయంతి వేడుకలు
కడప మహానాడులో ఎన్టీఆర్ కీర్తిని చాటిచెప్పిన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు
నందమూరి తారకరామారావు ప్రజా సేవ గురించి విపులంగా వివరించిన గోరంట్ల బుచ్చయ్య
మహానాడులో టీడీపీ నేతల ప్రసంగాల్ని ఆసక్తిగా వింటున్న టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పాదాల్ని పూలతో అభిషేకిస్తున్న చంద్రబాబు నాయుడు
కడప మహానాడుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత అభివాదం
కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై ఆశీనులైన టీడీపీ కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కడప గడపకు తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
టీడీపీ శ్రేణుల విజయదరహాసం, మహానాడుకు భారీగా విచ్చేసిన పార్టీ నేతలు
కడప టీడీపీ మహానాడుకు పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ మహిళా నేతలు
సభా ప్రాంగణంలో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సంతోషంలో మహిళామూర్తులు
మహానాడు ప్రాంగణానికి పసుపు సైకిళ్ల మీద చేరుకున్న టీడీపీ యువ నేతలు
మహానాడు ప్రాంగణానికి పసుపు సైకిళ్ల మీద చేరుకున్న టీడీపీ సీనియర్ నేతలు
కడపలో నిర్వహిస్తూన్న టీడీపీ మహానాడు 2025 వేదిక.. ఫుల్ వ్యూ
పార్టీ నేతల్ని ఆప్యాయంగా పలకరిస్తున్న పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్
Updated Date - May 28 , 2025 | 01:04 PM