ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు.. నివాళులర్పించిన మంత్రులు

ABN, Publish Date - May 11 , 2025 | 07:21 PM

పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అగ్నివీర్ మురళీ నాయక్ మరణించారు. ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం కళ్లితండాలో అతడి అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు అతడి మృతదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు మంత్రులు అనిత, సవిత, సత్యకుమార్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. అలాగే జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు.. మురళీ నాయక్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో మురళీ అంత్యక్రియలు నిర్వహించారు.

1/12

అగ్నివీర్ మురళీ నాయక్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి నారా లోకేశ్

2/12

మురళీ నాయక్ తల్లిదండ్రుల్లో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేశ్

3/12

మురళీ నాయక్ తల్లిని ఓదారుస్తున్న మంత్రి నారా లోకేశ్

4/12

మురళీ నాయక్ మృతదేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పిస్తోన్న మంత్రి నారా లోకేశ్

5/12

మురళీ నాయక్ మృతదేహాన్ని మోస్తున్న మంత్రి నారా లోకేశ్

6/12

మురళీ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్, పక్కన మంత్రి సత్యకుమార్

7/12

మురళీ నాయక్ మృతదేహానికి ఘన నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

8/12

మురళి మృతదేహానికి నివాళులర్పిస్తున్న హోం మంత్రి అనిత

9/12

మురళి మృతదేహానికి సెల్యూట్ చేస్తున్న మంత్రులు అనిత, సవితతోపాటు ఎమ్మెల్యే పి. సిందూర

10/12

మురళీ నాయక్ మృతదేహం వద్ద అతడి కుటుంబ సభ్యులు, బంధువులు

11/12

మురళీ నాయక్ మృతదేహానికి సెల్యూట్ చేస్తున్న మంత్రి నారా లోకేశ్

12/12

మురళీ నాయక్ అంత్యక్రియలకు ముందు గాలిలోకి కాల్పులు జరుపుతోన్న జవాన్లు

Updated Date - May 11 , 2025 | 07:21 PM