ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం.. హాజరైన అభ్యర్థులు

ABN, Publish Date - Jun 06 , 2025 | 04:49 PM

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 9 గంటల వరకు అభ్యర్థులను అనుమతించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.00 గంటలకు ముగియనుంది. ఈ పరీక్షలు జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఏపీలో 137, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలలో పలువురు అభ్యర్థలు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

1/13

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఐయాన్ డిజిటల్ కళాశాలలో డీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు. పరీక్ష కేంద్రం వద్ద తమ హాల్ టికెట్ నెంబర్‌ను పరిశీలిస్తున్న మహిళా అభ్యర్థులు

2/13

ఇదే పరీక్ష కేంద్రానికి హాజరైన అభ్యర్థులు. తమ హాల్ టికెట్ నెంబర్‌ను పరిశీలిస్తున్న అభ్యర్థులు.

3/13

క్యూ లైన్‌లో అభ్యర్థుల హాల్ టికెట్లను పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది.

4/13

పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులను తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది.

5/13

విశాఖపట్నంలోని పరీక్షా కేంద్రం వద్ద క్యూ కట్టిన అభ్యర్థులు.

6/13

పరీక్ష కేంద్రానికి తరలి వస్తోన్న అభ్యర్థులు

7/13

పరీక్షా కేంద్రంలోకి వస్తున్న అభ్యర్థులు

8/13

పరీక్ష కేంద్రం వద్ద కుటుంబ సభ్యులతో అభ్యర్థులు

9/13

కర్నూలు నగరంలోని పుల్లారెడ్డి కాలేజీలో డీఎస్సీ పరీక్షకు హాజరయ్యేందుకు వస్తున్న అభ్యర్థులు.

10/13

పుల్లారెడ్డి కాలేజీలోకి వస్తున్న అభ్యర్థుల హాల్ టికెట్లు పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది.

11/13

కర్నూలులోని పరీక్ష కేంద్రం వద్ద తమ హాల్ టికెట్ నెంబర్ పరిశీలిస్తున్న అభ్యర్థులు

12/13

హాల్‌ టికెట్ నెంబర్లు పరిశీలిస్తున్న అభ్యర్థులు

13/13

పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థి హాల్ టికెట్ పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది.

Updated Date - Jun 06 , 2025 | 04:52 PM