ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖపట్నంలో అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా..

ABN, Publish Date - Jun 02 , 2025 | 09:14 PM

ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ (Aksharame Andaga Parishkarame Agendaga)గా నినాదంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అందులోభాగంగా విశాఖపట్నంలోని..గాజువాక, తిరుమలనగర్‌‌లోనూ పలు సమస్యలను ఆంధ్రజ్యోతి గుర్తించింది. వీటిని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆ సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేసింది. రాజీవ్ నగర్-వడ్లపూడి తిరుమలనగర్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సును స్థానిక ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య పచ్చ జెండా ఊపి బస్సును ప్రారంభించారు.

1/9

బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

2/9

బస్సులో ప్రయాణిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

3/9

బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

4/9

సభలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

5/9

సభలో ప్రసంగిస్తున్న ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

6/9

ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ ఆదిత్యలకు సన్మానం

7/9

సభకు హాజరైన ప్రజలు

8/9

స్థానిక సమస్యలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

9/9

మొక్క నాటుతున్న ఆంధ్రజ్మోతి ఈడీ వేమూరి ఆదిత్య

Updated Date - Jun 02 , 2025 | 09:14 PM