Kaveri Kurnool Bus Accident: దారుణం.. సజీవదహనమయిన 20 మంది.!
ABN, Publish Date - Oct 24 , 2025 | 10:20 AM
కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు
బస్సును బైకు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
20 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం
ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ DD01 N9490
కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఘటన
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం
Updated Date - Oct 24 , 2025 | 10:20 AM