Anitha: అనంతపురం జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన
ABN, Publish Date - Mar 01 , 2025 | 06:58 PM
అనంతపురం జిల్లాలో శనివారం నాడు హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించ తలపెట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ నూతన భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించ తలపెట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ నూతన భవన సముదాయ నిర్మాణానికి శనివారం నాడు హోంమంత్రి వంగలపూడి అనిత భూమి పూజ చేశారు.
పోలీస్ కమాండ్ కంట్రోల్ నూతన భవన సముదాయ నిర్మాణానికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా IPS భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, గౌరవ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా IPS , జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
హోంమంత్రి అనితకు పూలతో స్వాగతం పలుకుతున్న చిన్నారులు
చిన్నారులతో మాట్లాడుతున్న హోంమంత్రి అనిత
ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు పూలతో స్వాగతం పలుకుతున్న చిన్నారులు
ఈ సందర్భంగా పోలీసు అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Mar 01 , 2025 | 06:58 PM