Chittoor Rains: నివానదిలో ఉధృతంగా వరద ప్రవాహం.. ఆందోళనలో పరిసర ప్రాంతాల ప్రజలు
ABN, Publish Date - Oct 10 , 2025 | 01:38 PM
చిత్తూరు జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నివానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు గ్రామాలు నీట మునిగాయి.
చిత్తూరు జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నీట మునిగిన పలు గ్రామలు
భారీ వర్షం కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నివానది
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన
లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు
అప్రమత్తమైన అధికారులు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచే పనులు చేపడుతున్న అధికారులు
చిత్తూరు జిల్లాలో నేడు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ
పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధిత ప్రజలు
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన అధికారులు
Updated Date - Oct 10 , 2025 | 01:38 PM