Venkaiah Naidu: కడపకు చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ABN, Publish Date - Nov 01 , 2025 | 05:49 PM
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కడపకు చేరుకున్నారు. ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ జేసీ అదితి సింగ్, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు ఆయనకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు.
కడపకు చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
మర్యాద పూర్వకంగా స్వాగతం పలికిన స్థానిక అధికారులు
ఆర్ అండ్ బి అతిథి గృహంలో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ జేసీ అదితి సింగ్, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు
కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయానికి వెళ్లనున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Updated Date - Nov 01 , 2025 | 06:44 PM