ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cyclone Montha: మొంథా తుపాన్.. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..

ABN, Publish Date - Oct 28 , 2025 | 06:18 PM

మొంథా తుపాన్ కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

1/13

మొంథా తుపాన్ కారణంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో సైతం ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీనికి తోడు ఈదురు గాలులు సైతం వీచాయి.

2/13

దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

3/13

ముందస్తు చర్యల్లో భాగంగా భక్తులు గొడుగులతో తిరుమలకు చేరుకున్నారు.

4/13

మరికొందరు భక్తుల వద్ద గొడుగులు లేకపోవడంతో వారు తడిసి ముద్దయ్యారు.

5/13

పిల్లపాపలతో తిరుమలకు వచ్చిన భక్తులు తడిసిపోయారు.

6/13

అలాగే వర్షంలోనే భక్తులు.. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి.. కర్పూరం వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

7/13

మొంథా తుపాన్ నేపథ్యంలో తిరుపతి నగరాన్ని ముసురు కమ్మెసింది.

8/13

చిత్తూరు సమీపంలోని ఎన్టీఆర్ జలాశయానికి వర్షం నీరు పోటెత్తింది. దీంతో జలాశయంలో చేపలు పట్టేందుకు స్థానికులు సిద్ధమయ్యారు.

9/13

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జొన్నాడ సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు కూలాయి. వాటిని తొలగిస్తున్న సిబ్బంది.

10/13

రావులపాలెం గోదావరి బ్రిడ్జిపై తుపాను ప్రభావంతో వాతావరణ పరిస్థితి.

11/13

మొంథా తుపాన్.. విజయనగరంలోని రైల్వే స్టేషన్‌లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైలు.. భారీ వర్షం కారణంగా నిర్మానుష్యంగా మారిన స్టేషన్

12/13

విజయనగరం సమీపంలో వాగు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

13/13

విజయనగరంలోని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ప్రజలకు సూచనలు చేస్తున్న సిబ్బంది

Updated Date - Oct 28 , 2025 | 06:20 PM