ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Mar 15 , 2025 | 03:32 PM

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛ దివస్‌లో భాగంగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.

1/12

పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

2/12

తణుకులో ముఖ్యమంత్రికి టీడీపీ నేతలు స్వాగతం

3/12

పారిశుద్ధ్య కార్మికురాలికి అభివాదం చేస్తున్న సీఎం

4/12

పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతున్న చంద్రబాబు

5/12

స్వచ్ఛ దివస్‌లో భాగంగా స్వయంగా రోడ్డు ఊడ్చి, చెత్తను ఎత్తేసిన సీఎం.

6/12

పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు

7/12

ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్న సీఎం

8/12

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న చంద్రబాబు

9/12

పర్యావరణాన్ని హితం చేసే డిస్పోజబుల్ వస్తువుల ప్రదర్శనను తిలకిస్తున్న సీఎం

10/12

రాష్ట్రంలో ఉత్తమ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించిన పలువురిని సీఎం సత్కరించి, మెమొంటోలు బహుకరించారు

11/12

ప్రజావేదిక సభలో ప్రజలతో మాట్లాడుతున్న సీఎం.

12/12

తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు.

Updated Date - Mar 15 , 2025 | 03:33 PM