• Home » TANUKU

TANUKU

AP News: చికెన్‌ హై.. రొయ్య డౌన్‌

AP News: చికెన్‌ హై.. రొయ్య డౌన్‌

మార్కెట్లో కోడిమాంసం ధరలు రోజురోజుకూ కొండెక్కొ కూర్చుంటున్నాయి.. అయితే.. రొయ్య మాత్రం తగ్గిపోతోంది. వ్యాధులు, సీడ్‌, ఫీడ్‌ నాణ్యత లోపంతో నష్టాలు బారిన పడిన ఆక్వా రంగం విస్తీర్ణంలో దాదాపు 70శాతం తగ్గిపోయింది. వివరాలిలా ఉన్నాయి.

Eluru News: ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా పతనమైన కొబ్బరి ధర

Eluru News: ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా పతనమైన కొబ్బరి ధర

కొబ్బరి రైతు కన్నీరు పెట్టే పరిస్థితి దాపురించింది. ధర ఒక్కసారిగా తగ్గిపోవండతో ఏం చేయాలో అర్ధంగాని పరిస్థితిలో రైతు దిగాలు చెందుతున్నాడు. ఎపుడూ లేని విధంగా ఈసారి కొబ్బరి ధర బంగారం రేటు వలే రోజు రోజుకు పెరిగిపోయింది. దీంతో కొబ్బరి రైతులకు కాసుల వర్షం కురిపించింది.

CM Chandrababu Swatch Andhra: రెట్టింపుగా పనిచేస్తా.. సహకారం ఇవ్వండి

CM Chandrababu Swatch Andhra: రెట్టింపుగా పనిచేస్తా.. సహకారం ఇవ్వండి

CM Chandrababu Swatch Andhra: స్వచ్చ్ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని.. రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం స్పష్టం చేశారు.

Bird Flu Impact: బయోసెక్యూరిటీ ద్వారానే బర్డ్‌ఫ్లూ దూరం

Bird Flu Impact: బయోసెక్యూరిటీ ద్వారానే బర్డ్‌ఫ్లూ దూరం

‘బర్డ్‌ ప్లూ వైరస్‌ ఎలా ప్రయాణిస్తుందో తెలియదు. వైరస్‌ సోకిన కిలోమీటరు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి, ఆ ప్రాంతంలోని కోళ్లను ఖననం చేశాం.

AP Govt : రెడ్‌జోన్లలో 100% కోళ్లు ఖననం

AP Govt : రెడ్‌జోన్లలో 100% కోళ్లు ఖననం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ప్రభావిత కోళ్ల ఫారాలను ఆయన పరిశీలించారు.

West Godavari : ఎస్‌ఐ ఆత్మహత్యకు కారణం ఆ ఇద్దరేనా..!?

West Godavari : ఎస్‌ఐ ఆత్మహత్యకు కారణం ఆ ఇద్దరేనా..!?

తణుకు రూరల్‌ ఎస్‌ఐగా పనిచేసిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి(38) ఆత్మహత్య వ్యవహారం లో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.

భీమవరం/తణుకు SI : ఇద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. కంటతడి పెట్టిస్తున్న ఎస్సై మూర్తి ఆడియో కాల్..

భీమవరం/తణుకు SI : ఇద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. కంటతడి పెట్టిస్తున్న ఎస్సై మూర్తి ఆడియో కాల్..

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య కేసులో కీలక సమాచారం బయటికి వచ్చింది. వారిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. అంటూ స్నేహితుడితో ఎస్సై చివరి ఫోన్‌ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

AP Police: పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్‌ఐ ఆత్మహత్య.. ఎందుకంటే

AP Police: పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్‌ఐ ఆత్మహత్య.. ఎందుకంటే

Andhrapradesh: తనపై వచ్చిన అవనీతి ఆరోపణలపై మూర్తి తీవ్రంగా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మూర్తి... తోటి పోలీసులు చూస్తుండగానే తనను తాను రివార్వల్‌తో కాల్చుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్‌ఐను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Lokesh: తణుకు అన్న క్యాంటీన్‌పై వైసీపీ సైకో బ్యాచ్ విషప్రచారం

Lokesh: తణుకు అన్న క్యాంటీన్‌పై వైసీపీ సైకో బ్యాచ్ విషప్రచారం

Andhrapradesh: తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్‌ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Crime News: మద్యం మత్తులో గాజుపెంకుతో ఛాతిలో పొడిచి..

Crime News: మద్యం మత్తులో గాజుపెంకుతో ఛాతిలో పొడిచి..

తణుకు(Tanuku) మండలం దువ్వ గ్రామం(Duvva village)లో దారుణం జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి