ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

At Home in AP Raj Bhavan: రాజ్‌భవన్‌‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు

ABN, Publish Date - Aug 15 , 2025 | 09:18 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్‌లో గురువారం నాడు ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఆయన భార్య అన్నా లేజినోవా దంపతులు హాజరయ్యారు.

1/9

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్ భవన్‌లో గురువారం నాడు ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది.

2/9

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఆయన భార్య అన్నా లేజినోవా హాజరయ్యారు.

3/9

అలాగే ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌తోపాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

4/9

పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

5/9

ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. అతిథుల వద్దకు స్వయంగా వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు.

6/9

ఎట్ హోమ్ కార్యక్రమం సందర్భంగా రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

7/9

రాజ్‌భవన్ ప్రాంతంలో ట్రాఫిక్‌ను సైతం మళ్లించారు.

8/9

ఎట్ హోమ్ కార్యక్రమానికి ఏపీ హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు సైతం హాజరయ్యారు.

9/9

ఈ ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లేజినోవా ముచ్చటించుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Updated Date - Aug 15 , 2025 | 09:18 PM