CII Partnership Summit 2025: విశాఖలో ఘనంగా ప్రారంభమైన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్
ABN, Publish Date - Nov 14 , 2025 | 01:44 PM
విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
విశాఖలో ఘనంగా ప్రారంభమైన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్
సదస్సును ప్రారంభించిన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
ఏపీ అభివృద్ధిలో కీలకం కానున్న విశాఖ భాగస్వామ్య సదస్సు
ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్
భాగస్వామ్య సదస్సుకు ముందురోజే భారీగా ఎంవోయూలు
25 సెషన్లలో వివిధ అంశాలపై కీలక చర్చలు
Updated Date - Nov 14 , 2025 | 01:49 PM