Heavy Floods in Nivanadi: చిత్తూరు నివానదిలో వరద ఉధృతి.. లోతట్టు గ్రామాలు నీటి మయం
ABN, Publish Date - Oct 13 , 2025 | 08:08 AM
చిత్తూరు జిల్లా నివానదిలో వరద ఉధృతి పెరిగింది. గత కొన్ని రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా నది పొంగిపొర్లుతోంది. దీంతో నది పరిసర ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాలు నీటమునిగాయి.
చిత్తూరు నివానదిలో వరద ఉధృతి
నది పరిసర ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాలు నీటి మయం
ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
గత కొన్ని రోజులుగా పడుతున్న భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతోన్న నది
గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖలు
Updated Date - Oct 13 , 2025 | 08:23 AM