ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ayyannapatrudu: బార్బడోస్‌లో కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు.. పాల్గొన్న అయ్యన్నపాత్రుడు

ABN, Publish Date - Oct 10 , 2025 | 07:45 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బార్బడోస్‌లో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్నారు. ఈ క్రమంలో బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో భాగంగా గురువారం జరిగిన ‘పార్లమెంటరీ స్కృటినీ ఫర్ ఇంప్రూవ్డ్ డెమోక్రసీ’ అనే అంశంపై అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు.

1/6

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బార్బడోస్‌లో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్నారు.

2/6

ఈ క్రమంలో బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో భాగంగా గురువారం జరిగిన ‘పార్లమెంటరీ స్కృటినీ ఫర్ ఇంప్రూవ్డ్ డెమోక్రసీ’ అనే అంశంపై అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు.

3/6

ఆకట్టుకుంటున్న బార్బడోస్ పార్లమెంట్‌

4/6

‘ప్రజల చేత, ప్రజల కోసం.. ప్రజలే పాలకులు’ అనే స్ఫూర్తితో రూపొందించబడిన భారత రాజ్యాంగమే ప్రజాస్వామ్యానికి పునాది అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

5/6

అంతకుముందు.. బ్రిడ్జ్‌టౌన్‌కు వెళ్తున్న క్రమంలో భారత ప్రతినిధుల గౌరవార్థం యూకేలోని భారత హై కమిషనర్ లండన్‌లోని ఇండియా హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.

6/6

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌‌తో అయ్యన్నపాత్రుడు

Updated Date - Oct 10 , 2025 | 07:48 AM