అంగన్‌వాడీల ఆందోళన..
ABN, Publish Date - Dec 12 , 2025 | 09:07 PM
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు. శుక్రవరం విజయనగరంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా అంగన్‌వాడీలు విజయనగరంకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ వద్ద వారు కుర్చొని తమ నిరసన తెలిపారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు.
శుక్రవారం విజయనగరంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు.
తమ డిమాండ్లను వెంటనే పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్ వాడీల నినాదాలతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ వద్ద వారు కుర్చొని తమ నిరసన తెలిపారు.
విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీలు మనవహారంగా నిలబడి తమ నిరసన తెలిపారు.
Updated Date - Dec 12 , 2025 | 09:07 PM