AP Cabinet Meeting: అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ఛాంబర్‌లో కేబినెట్ సమావేశం
ABN, Publish Date - Sep 19 , 2025 | 03:42 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం
అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్
బిల్లులతో పాటు 15 అంశాలపై ఏపీ కేబినెట్ చర్చ
ముఖ్యంగా అభివృద్ధి ప్రణాళికలు, బడ్జెట్ అమలు, నూతన విధానాలు, రాబోయే పౌర సేవల విస్తరణపై చర్చ
కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో హాజరైన మంత్రివర్గ సభ్యులు
Updated Date - Sep 19 , 2025 | 03:44 PM