79 Independence Day: ఏపీ అసెంబ్లీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ABN, Publish Date - Aug 15 , 2025 | 10:08 PM
ఏపీ అసెంబ్లీలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రడు జాతీయ జెండాను ఎగరవేశారు.
ఏపీ అసెంబ్లీలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.
అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రడు జాతీయ జెండాను ఎగరవేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్నకుమార్‌తోపాటు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అసెంబ్లీ భద్రత సిబ్బంది గౌరవ వందనాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వీకరించారు.
Updated Date - Aug 15 , 2025 | 10:11 PM