ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Winter Joint Pain Relief: కీళ్ల నొప్పులకు ఇలా చెక్‌

ABN, Publish Date - Dec 29 , 2025 | 06:47 AM

చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్పులు రావడం సహజం. ఈ సీజనల్‌ ఇబ్బందులను తొలగించి, మీ కీళ్లకు మునుపటి బలాన్నిచ్చే ‘సూపర్‌ ఫుడ్స్‌’ ఇవే....

చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్పులు రావడం సహజం. ఈ సీజనల్‌ ఇబ్బందులను తొలగించి, మీ కీళ్లకు మునుపటి బలాన్నిచ్చే ‘సూపర్‌ ఫుడ్స్‌’ ఇవే.

పసుపు: ఇందులో ఉండే ‘కర్కుమిన్‌’ వాపులను తగ్గిస్తుంది. రాత్రిపూట పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అల్లం: ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అల్లం టీ తాగడం వల్ల, లేదంటే వంటల్లో అల్లం వాడటం ద్వారా కీళ్ల వాపులను తగ్గించుకోవచ్చు.

ఆవకూర: విటమిన్‌-కె, కాల్షియం మెండుగా ఉండే ఈ ఆకుకూర ఎముకల మృదులాస్థిని కాపాడుతుంది.

నువ్వులు: కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే నువ్వులు ఎముకల సాంద్రతను పెంచి కీళ్లకు బలాన్నిస్తాయి.

ఉసిరి: విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఉసిరి కణజాలాల మరమ్మతుకు, కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

మెంతులు: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న మెంతులు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.

నెయ్యి: పరిమితంగా నెయ్యి తీసుకోవడం వల్ల అది కీళ్లకు లూబ్రికెంట్‌లా పనిచేసి కదలికలను సులభతరం చేస్తుంది.

రాగులు: కాల్షియం ఎక్కువగా ఉండే రాగులు ఎముకలను దృఢంగా ఉంచి కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..

బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..

Updated Date - Dec 29 , 2025 | 06:47 AM