ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tomato: టమోటా @ 60..

ABN, Publish Date - Aug 12 , 2025 | 01:41 PM

స్థానిక కోయంబేడు మార్కెట్లో టమోటా కిలో రూ.60కి పెరిగింది. ఈ మార్కెట్‌కు రాష్ట్రంలో పలు జిల్లాలు, కర్ణాటక, ఆంధ్ర తదితర రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి అవుతోంది. కొద్ది నెలల క్రితం టమోటా ధర హఠాత్తుగా కిలో రూ.100కు పెరిగింది.

- మళ్లీ పెరిగిన ధర.. రైతుల్లో ఆనందం

చెన్నై: స్థానిక కోయంబేడు మార్కెట్లో(Koyambedu Market) టమోటా కిలో రూ.60కి పెరిగింది. ఈ మార్కెట్‌కు రాష్ట్రంలో పలు జిల్లాలు, కర్ణాటక, ఆంధ్ర(Karnataka, Andhrapradesh) తదితర రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి అవుతోంది. కొద్ది నెలల క్రితం టమోటా ధర హఠాత్తుగా కిలో రూ.100కు పెరిగింది.

అనంతరం దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గాయి. రెండు రోజుల క్రితం కిలో రూ.40కి విక్రయమైన నేఫథ్యంలో, సోమవారం రూ.20 పెరిగి రూ.60కి విక్రయమైంది. చిల్లర మార్కెట్లో కిలో రూ.70-రూ.80 వరకు పలికింది. ఊటీ సహా పలు కొండ ప్రాంతాల్లో వర్షాల కారణంగా దిగుమతులు తగ్గడంతో ధర పెరిగిందని వ్యాపారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..

చట్టాలు తెలుసుకుని అమెరికా రండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 12 , 2025 | 01:41 PM