ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Unverified Health Tips: బరువు తగ్గాలని 3 నెలలుగా పండ్లరసమే ఆహారం

ABN, Publish Date - Jul 26 , 2025 | 03:46 AM

యూట్యూబ్‌లో ఓ వీడియోను చూసి మూడునెలలుగా కేవలం పండ్ల రసాన్ని మాత్రమే తాగుతున్న..

యూట్యూబ్‌ చిట్కా పాటించిన బాలుడి మృతి

చెన్నై, జూలై 25: యూట్యూబ్‌లో ఓ వీడియోను చూసి మూడునెలలుగా కేవలం పండ్ల రసాన్ని మాత్రమే తాగుతున్న ఓ 17 ఏళ్ల బాలుడు చివరకు ప్రాణం కోల్పోయాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలాచెల్‌కు చెందిన శక్తీశ్వరన్‌ గురువారం తమ ఇంట్లోనే ఊపిరాడక కుప్పకూలిపోయి మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తమ బాబు చాలా ఆరోగ్యంగా, చురుగ్గాఉండేవాడని, అయితే యూట్యూబ్‌లో ఓ వీడియోను చూసి పండ్ల రసాన్ని మాత్రమే తీసుకుంటున్నాడని వారు చెప్పారు. తన ఆహార అలవాటును మార్చుకునే ముందు వైద్య లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించలేదని తెలిపారు. గురువారం తమ ఇంట్లో పూజ నిర్వహించగా.. బాబు ఆహారం తిన్నాడు. ఆ తర్వాత వాంతి చేసుకున్నాడు. అనంతరం ఊపిరాడటం లేదంటూనే కుప్పకూలిపోయాడు. కాగా ఆ బాబు మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు శవపరీక్ష నివేదికను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 03:46 AM